Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 'ఆపరేషన్ ముస్కాన్‌' షురూ

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (13:28 IST)
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఆపరేషన్‌ ముస్కాన్‌ కోవిడ్‌-19 ఏపీలో ప్రారంభమైంది. రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మంగళవారం దీనిని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా గౌతమ్‌ సవాంగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. "కోవిడ్ కంట్రోల్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశంలోనే మొదటసారిగా ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19కు శ్రీకారం చుట్టాము. అందులో భాగంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, వివిధ కర్మాగారాల్లో బాలకార్మికులుగా, అనాదలుగా రోడ్లపైన తిరుగుతున్న వారిని రెస్క్యూ చేస్తారు.

కార్యక్రమంలో పోలీస్, సీఐడీ, మున్సిపల్, ఐసీడీఎస్, మహిళ శిశు సంక్షేమ శాఖ, చేల్డ్ లైన్, స్వచ్చంధ సంస్థలు పాల్గొంటాయి. ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19 ద్వారా రెస్క్యూ  చేసిన బాలబాలికలకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం రిపోర్టుల ఆధారంగా అవసరమైన వారిని ఆస్పత్రికి తరలిస్తారు.

పూర్తిగా కోలుకున్న తర్వాత వారిని పునరావాస కేంద్రాలలో చేర్పించి, వారికి కావాల్సిన ఉచిత విద్య, మౌళిక సదుపాయాలు కల్పిస్తా"మని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments