Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని భూములపై రైతుల్ని రెచ్చగొట్టొద్దు ప్లీజ్: మంత్రి నారాయణ

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (16:58 IST)
రాజధాని భూములపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే నష్టపోయేది రైతులేనని నారాయణ పేర్కొన్నారు. 2018 నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని, చట్టభద్రత ప్రకారమే రైతులకు భూముల్లో భాగస్వామ్యం ఉంటుందని మంత్రి తెలిపారు.
 
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో ఎవరైనా పర్యటించవచ్చని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. అయితే, అక్కడివారిని రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. 
 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా రైతులకు మంచి ప్యాకేజీ ఇచ్చామని, సంతోషంగా ఉన్నామని రైతులంతా చెప్పారన్నారు. 2018 జూన్ నాటికి రాజధాని నిర్మాణం తొలి దశ పూర్తవుతుందని చెప్పిన మంత్రి, 20 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని కోసం భూసేకరణ దాదాపు పూర్తయిందన్న మంత్రి, ఇంకా 700 ఎకరాలు సేకరించాల్సి ఉందని వెల్లడించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments