Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా మొదటి పెళ్లి ఇష్టం లేకుండా జరిగిపోయింది.. లక్ష్మీ పార్వతీ

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే పేరుతో లక్ష్మీపార్వతి, దివంగత మాజీ ఎన్టీఆర్‌లపై సినిమా ప్రకటించిన నాటి నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది. అంతేగాక, లక్ష్మీపార్వతి పాత్రలో రోజా నటిస్

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2017 (08:45 IST)
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే పేరుతో లక్ష్మీపార్వతి, దివంగత మాజీ ఎన్టీఆర్‌లపై సినిమా ప్రకటించిన నాటి నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది. అంతేగాక, లక్ష్మీపార్వతి పాత్రలో రోజా నటిస్తున్నది, లేనిది త్వరలోనే ప్రకటిస్తాం. ఈ సినిమా విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. ఎటువంటి సమస్యలు ఎదురైనా సినిమాని మాత్రం పూర్తి చేసే తీరతానని రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. 
 
తాజాగా లక్ష్మీ పార్వతీ గతంలో తన తొలి పెళ్లి గురించి లక్ష్మీపార్వతి ప్రస్తావించారు. తాను ఎన్టీఆర్ జీవితంలోకి రావడంపై చాలా విమర్శలు వచ్చాయి. ఏ మనిషినీ పూర్తిగా మంచి అని కానీ, లేదా చెడు అని గానీ చెప్పలేమని లక్ష్మీపార్వతి అన్నారు. మొదటి పెళ్లి గురించి లక్ష్మీ పార్వతీ మాట్లాడుతూ.. తన తొలి వివాహం ఇష్టం లేకుండా జరిగిందని.. అనుకోని పరిస్థితుల్లో ఆ పెళ్లి జరిగిందని తెలిపారు. 
 
మా తల్లిదండ్రులు కూడా ఆ పెళ్లిని తిరస్కరించారు. మాకు కుమారుడు పుట్టాక.. తన భర్త, తాను దూరమయ్యామని చెప్పుకొచ్చారు. విభేదాల కారణంగా మేము విడిపోయామని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

సరికొత్త స్క్రీన్ ప్లేతో వస్తున్న 28°C మూవీ మెస్మరైజ్ చేస్తుంది : డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments