Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019లో అధికారంలోకి టీడీపీ: ఎల్. రమణ ధీమా

Webdunia
మంగళవారం, 26 ఆగస్టు 2014 (14:21 IST)
తెలంగాణలో టీడీపీ 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని తెలంగాణ టీడీపీ నేత ఎల్. రమణ చెప్పారు. సోమవారం టీటీడీపీ ప్రతినిధి బృందం మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలంలో ఎండిన పంటలను పరిశీలించారు.
 
అనంతరం నారాయణపేటలో ఏర్పాటు చేసిన పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అధికారంలో లేమన్న బెంగవద్దని, టీఆర్‌ఎస్ ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. ముఖ్యమ్రంతి కేసీఆర్ ఫాంహౌస్‌లో కూర్చొని పథక రచన చేస్తే క్షేత్రస్థాయిలో అమలు కావన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments