Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా నదీ జల వివాదం, సుప్రీంకోర్టు త‌లుపు త‌ట్టిన ఏపీ

Webdunia
బుధవారం, 14 జులై 2021 (22:12 IST)
కృష్ణా జ‌ల వివాదం చివ‌రికి రెండు రాష్ట్రాల మ‌ధ్య న్యాయ పోరాటానికి తెర‌లేపింది. కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని పిటిషన్‌ దాఖలు చేసింది.

‘‘తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తాగు, సాగు నీటి జలాలు దక్కకుండా ప్రజల హక్కును హరిస్తోంది. కృష్ణా జలాల పంపిణీ అవార్డును తెలంగాణ ఉల్లంఘిస్తోంది’’ అని పిటిషన్‌లో పేర్కొంది. దీనితో ఇక ఈ జ‌ల వివాదాన్ని సుప్రిం కోర్టు ప‌రిష్క‌రించాల్సిందే అని న్యాయ నిపుణులు చెపుతున్నారు.

ఇంత వ‌ర‌కు దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు జ‌గ‌న్, కేసీయార్ క‌ల‌సి కుర్చుని మాట్లాడుకుని స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని ప‌లువురు నేత‌లు చెపుతూ వ‌చ్చారు. కానీ, అది సాధ్యం కాలేదు. అందుకు న్యాయ‌పోరాటానికి దిగిన‌ట్లు ఏపీ ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments