Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌తో భారతి ఎలా సంసారం చేస్తుందో.. షర్మిల తెలుసుకోవాలి.. కొల్లు రవీంద్ర

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి 18 నెలల పాటు అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడిపారు. అలాంటి వ్యక్తి జగన్‌తో తన వదిన (భారతి) ఎలా కాపురం చేస్తుందో జగన్ సోదరి షర్మిల తెలుసుకోవాలని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (10:11 IST)
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి 18 నెలల పాటు అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడిపారు. అలాంటి వ్యక్తి జగన్‌తో తన వదిన (భారతి) ఎలా కాపురం చేస్తుందో జగన్ సోదరి షర్మిల తెలుసుకోవాలని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. వైకాపా ప్లీనరీలో జగన్ సోదరి షర్మిల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 
 
తన తండ్రి(ఎన్టీఆర్‌)కి వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కొన్న చంద్రబాబు మోసాన్ని భరిస్తూ తాళి చూసుకుంటున్న భువనేశ్వరికి.. నిజంగా దండం పెట్టవచ్చునని షర్మిల కామెంట్స్‌పై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. టీడీపీ మంత్రులంతా ఏకమై జగన్‌తో పాటు ఇతర వైకాపా నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు.
 
తాజాగా కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్య నిషేధం విధిస్తానని చెప్పిన జగన్, మొట్టమొదట తన పక్కన ఉన్న వాళ్లతో మద్యం మాన్పించాలని, తమ పార్టీ నేతలతో మద్యం వ్యాపారం కూడా మాన్పించాలని ఆయన సూచించారు. జగన్‌కు రాజకీయం చేతగాకనే ప్రశాంత్ కిషోర్‌ను తెచ్చుకున్నారని విమర్శించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments