Webdunia - Bharat's app for daily news and videos

Install App

హల్లో జగన్... స్వల్పకాలిక చర్చ అంటే ఏంటో తెలుసా? : ప్రశ్నించిన స్పీకర్

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (16:52 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి సభాపతి కోడెల శివప్రసాద్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. దీంతో జగన్ ఖంగుతిన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం సభలో రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై చర్చ చేపట్టారు.
 
ఆ సమయంలో పట్టిసీమ, పోలవరం అంశాలపై మాట్లాడేందుకు జగన్ ప్రయత్నించారు. అంతేకాకుండా తనకు ఇచ్చిన సమయం అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుతూనే ఉన్నారు. దీంతో స్పీకర్, జగన్ మైకును కట్ చేయడంతో వైకాపా సభ్యులంతా స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. 
 
ఇది స్పీకర్‌కు ఆగ్రహం తెప్పించింది. వెంటన్.. జగన్‌నుద్దేశించి.. స్పల్పకాలిక చర్చ అంటే ఏమిటో మీకు తెలుసా? అని సూటిగా ప్రశ్నించారు. చర్చించాల్సిన విషయాన్ని వదిలేసి, ఇతర విషయాల జోలికి వెళ్తుంటే... నిర్ణీత సమయంలో ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు. ఇలా చేస్తే, మీరే నష్టపోతారని హెచ్చరించారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments