కత్తి మహేష్ ఏం చేస్తున్నాడో తెలుసా..

పవన్ కళ్యాణ్‌ పైన, ఆయన అభిమానులపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడే కత్తి మహేష్‌ను తెలంగాణ పోలీసులు బహిష్కరించిన నేపథ్యంలో టీవీ చర్చలకు, సామాజిక మాధ్యమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పడు కత్తి తన ఫోకస్‌ను రాజకీయాలపై పెట్టాడు. ప్రకాశం, గుంటూరు తదితర జిల్లా

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (16:39 IST)
పవన్ కళ్యాణ్‌ పైన, ఆయన అభిమానులపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడే కత్తి మహేష్‌ను తెలంగాణ పోలీసులు  బహిష్కరించిన నేపథ్యంలో టీవీ చర్చలకు, సామాజిక మాధ్యమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పడు కత్తి తన ఫోకస్‌ను రాజకీయాలపై పెట్టాడు. ప్రకాశం, గుంటూరు తదితర జిల్లాల్లో పర్యటించి దళిత సంఘాలతో సమావేశాలు అవుతున్నాడు. 
 
దళితుల్లో నూతన నాయకత్వాన్ని వెతికే పనిలో పడ్డాడు. దళితులకు రాజ్యాధికారం సాధించాలని, రానున్న ఎన్నికల్లో దళితులదే వాయిస్ వినిపించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, చిత్తూరు జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశముందని పేర్కొన్నారు. 
 
మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య  పరువు హత్య కాదని కుల దురహంకార హత్యగా పేర్కొన్నాడు. మరి సినిమాల్లో పెద్దగా రాణించని కత్తి టీవీ చర్చా కార్యక్రమాల ద్వారా బాగానే ప్రాచూర్యం పొందాడు. కత్తి మహేష్ ఏ రాజకీయ పార్టీలో చేరతాడో.. రాజకీయాల్లో ఎలా రాణిస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments