కత్తి మహేష్‌ తిరుపతి ఎంపీ సీటుకు పోటీ చేస్తారా? అదీ జనసేన పార్టీ ఇస్తుందా?

ఇలాంటి పుకార్లు ఎలా పుడతాయో తెలియదు కానీ భలేగా లాగించేస్తుంటారు. ఇటీవలి కాలంలో కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రగడ ఏ స్థాయికి చేరిందో తెలిసిందే. కత్తి మహేష్ పవన్ కళ్యాణ్‌ను విపరీతంగా విమర్శల

Webdunia
గురువారం, 25 జనవరి 2018 (18:13 IST)
ఇలాంటి పుకార్లు ఎలా పుడతాయో తెలియదు కానీ భలేగా లాగించేస్తుంటారు. ఇటీవలి కాలంలో కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రగడ ఏ స్థాయికి చేరిందో తెలిసిందే. కత్తి మహేష్ పవన్ కళ్యాణ్‌ను విపరీతంగా విమర్శలు చేయడం, పవర్ స్టార్ ఫ్యాన్స్ చంపేస్తామంటూ బెదిరించడం, ఆయనపై కోడిగుడ్లు విసరడం తదితర ఘటనలు ఎన్నో జరిగాయి. ఇలా జరుగుతుండగానే పవన్ ఫ్యాన్స్ ఓ అడుగు ముందుకేసి కత్తి మహేష్ కు నేరుగా వచ్చి పూల బొకేను ఇచ్చి తీపి తినిపించి ఇక మనం స్నేహితుల్లా వుందామని చెప్పి సెల్ఫీలు తీసుకుని వెళ్లిపోయారు. 
 
ఆ తర్వాత కత్తి కూడా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు తాజా ముచ్చట ఏంటయా అంటే... జనసేన పార్టీ కత్తి మహేష్ ను తిరుపతి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దింపాలని అనుకుంటుందట. ఆ మేరకు చర్చలు జరుగుతున్నట్లు ఓ వార్త హల్చల్ చేస్తోంది. పైగా కత్తి మహేష్ కూడా ఎప్పుడూ జనసేన పార్టీ అంటే తనకు కిట్టదని చెప్పలేదు కనుక కత్తి ఖచ్చితంగా పోటీ చేస్తారనే టాక్ వినబడుతోంది. మరి ఈ వార్తలో నిజం ఎంత వుందో తెలియాలంటే కత్తి మహేష్ తన ట్విట్టర్లో ఏమయినా స్పందిస్తే కాని తెలియదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments