Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి మోజులో 8 నెలల గర్భిణీని కడతేర్చాలనుకున్న కసాయి భర్త..

ప్రియురాలి మోజులో కట్టుకున్న భార్యను కడతేర్చాలనుకున్నాడు ఓ దుర్మార్గుడు. నిండు గర్భిణి అనే కనికరం లేకుండా ఆమెపై హత్యాయత్నం చేశాడు. కానీ బంధువుల సాయంతో భర్త చెర నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింద

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (13:13 IST)
ప్రియురాలి మోజులో కట్టుకున్న భార్యను కడతేర్చాలనుకున్నాడు ఓ దుర్మార్గుడు. నిండు గర్భిణి అనే కనికరం లేకుండా ఆమెపై హత్యాయత్నం చేశాడు. కానీ బంధువుల సాయంతో భర్త చెర నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.

వివరాల్లోకి వెళితే.. పోరుమామిళ్ల మండలం, చిన్నాయిపల్లె గ్రామానికి చెందిన సావిత్రికి, బద్వేలు ప్రాంతానికి చెందిన నాగేంద్రతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం సావిత్రి 8 నెలల గర్భిణి. 
 
అయితే నాగేంద్ర బద్వేలులో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను అడ్డు తొలగించుకుంటే, ప్రియురాలిని సొంతం చేసుకోవాలనే దురుద్దేశంతో.. పుట్టింటిలో ఉన్న సావిత్రిని శుక్రవారం మోటారుబైకుపై ఎక్కించుకొని మార్గమధ్యలో వాహనంపై నుంచి తోసేసేందుకు ప్రయత్నం చేశాడు. అయితే గర్భిణీ మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. శుక్రవారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సావిత్రి ఫిర్యాదు చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments