Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో జె.సి.దివాకర్ సంచలన వ్యాఖ్యలు..ఏంటవి..?(video)

ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే జె.సి.దివాకర్ రెడ్డి మరోసారి అదే పనిచేశారు. ఏర్పేడు ఘటనలో ఇసుక మాఫియా ప్రమేయంపై మీడియా ఆయన్ను ప్రశ్నించగా వెరైటీ సమాధానమిచ్చారు. ఇసుక అక్రమ రవాణాలో తాను లేనని, తెలుగుదేశంపార్టీ వారు మాత్రమే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారా అ

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (19:33 IST)
ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే జె.సి.దివాకర్ రెడ్డి మరోసారి అదే పనిచేశారు. ఏర్పేడు ఘటనలో ఇసుక మాఫియా ప్రమేయంపై మీడియా ఆయన్ను ప్రశ్నించగా వెరైటీ సమాధానమిచ్చారు. ఇసుక అక్రమ రవాణాలో తాను లేనని, తెలుగుదేశంపార్టీ వారు మాత్రమే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారా అని మీడియానే తిరిగి ప్రశ్నించారు.
 
అంతేకాదు అన్ని పార్టీ నేతలు అదే పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఏ పార్టీవారైనా ఆ పని చేస్తే తప్పేనంటూ వ్యాఖ్యానించారు. తిరుపతిలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో జె.సి.పాల్గొన్నారు. ఆయన మాటల్లోనే...
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments