Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ డౌన్.... ఓడితే మెడలో చెప్పులేసుకుని తిరుగుతా... జలీల్ ఖాన్

వైసీపీ నుంచి జంప్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడారు. తను తెలుగుదేశం పార్టీలో చేరడానికి కారణం జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడమేననీ, ఆయన గ్రాఫ్ క్రమంగా

Webdunia
మంగళవారం, 24 మే 2016 (11:02 IST)
వైసీపీ నుంచి జంప్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడారు. తను తెలుగుదేశం పార్టీలో చేరడానికి కారణం జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడమేననీ, ఆయన గ్రాఫ్ క్రమంగా ప్రజల్లో పడిపోతుందని చెప్పారు. ఈ కారణంగానే తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వెల్లడించారు. 
 
కేవలం మంత్రి పదవి కోసం తెదేపాలో చేరానని ఎవరైనా చెబితే అది అవాస్తవమని చెప్పుకొచ్చారు. కేవలం జగన్ గ్రాఫ్ పడిపోతుందన్న కారణంగానే తెదేపాలో చేరినట్లు వెల్లడించారు. వైసీపీ టికెట్ పైన గెలిచి తెదేపాలో చేరడంపై సవాల్ విసిరేవాళ్లకు ఓ సమాధానమిస్తానని చెప్పిన ఆయన.... ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెదేపా టిక్కెట్ పైన పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. 
 
ఒకవేళ ఓడిపోతే మెడలో చెప్పులు దండ వేసుకుని బజార్లో తిరుగుతానని అన్నారు. ప్లైఓవర్ కాంట్రాక్టుల్లో నాకు భాగముందంటూ ఆరోపిస్తున్న వైసీపీ నేతలు తను తెదేపా నుంచి పోటీ చేసి గెలుపొందితే పార్టీని మూసేస్తారా అని సవాల్ విసిరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments