Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగ్గారెడ్డి కోర్టులో లొంగిపోయారట.. 2011-12లో ఏం జరిగింది?

Webdunia
శనివారం, 30 ఆగస్టు 2014 (15:06 IST)
మెదక్ జిల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్థానిక కోర్టులో లొంగిపోయారు. 2011-12లో సదాశివపేట పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో నర్సింహులు అనే వ్యక్తి రేషన్ బియ్యం బాగోలేవని ఆరోపించడంతో ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి అతనిపై చేజేసుకోవడం వివాదాస్పదమైంది. 
 
ఆ తరువాత జేఏసీ నేతలు జగ్గారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు వారిపై కూడా జగ్గారెడ్డి చేయిచేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో జగ్గారెడ్డిపై అరెస్టు వారెంట్ జారీ అయింది. ఈ రెండు కేసుల్లో జగ్గారెడ్డి కోర్టులో లొంగిపోయినట్టు సంగారెడ్డి డీఎస్పీ తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments