Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదయాత్రలో జగన్ ధరించిన షూ... దిమ్మతిరిగే ధర... 3 వేలు కాదు 30 వేల కి.మీ...

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కొత్తదనంగా వుంటుందని చెప్పుకుంటుంటారు. ఆ విషయాన్ని గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తుంటారు జగన్. ఈ నెల 6వ తేదీ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించి ఇడుపుల పాయ నుంచి బయలుదేరారు. అయితే ఇ

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2017 (11:26 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కొత్తదనంగా వుంటుందని చెప్పుకుంటుంటారు. ఆ విషయాన్ని గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తుంటారు జగన్. ఈ నెల 6వ తేదీ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించి ఇడుపుల పాయ నుంచి బయలుదేరారు. అయితే ఇందులో కొత్తేమీ లేదు కానీ.. పాదయాత్రలో జగన్ వాడుతున్న షూ గురించే ఇప్పుడు చర్చ నడుస్తోంది. 
 
3 వేల కిలోమీటర్ల పాదయాత్రలో మొదటి రోజు జగన్ సాదాసీదా చెప్పులతో నడిచారు. రెండవ రోజు ప్రత్యేకంగా డిజైన్ చేసిన షూలను వేసుకున్నారు. ఈ షూ ధర తెలిస్తే దిమ్మతిరుగుతుంది. దీని ఖరీదు రూ. 60 వేలు. ప్రత్యేకంగా జగన్ కోసమే ఈ షూను తయారుచేయించారట.
 
ఈ షూ స్పెషాలిటీ ఏంటంటే ఈ షూతో పాదయాత్ర చేస్తే పాదాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాదు పాదానికి, మడమకు మొత్తంగా కాలికి రక్తప్రసరణ సరిగ్గా చేసే విధంగా షూ డిజైన్ చేయబడింది. ఈ షూ వేసుకుంటే 3 వేల కిలోమీటర్లు కాదు... ఏకంగా 30 వేల కిలోమీటర్లు కూడా ఈజీగా జగన్ నడిచేయవచ్చట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments