Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయ్యి టిప్పర్ లారీలను కొనుగోలు చేసిన నల్లకుబేరుడు జె.శేఖర్ రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలకమండలి సభ్యుడు జే.శేఖర్ రెడ్డి యేడాదిన్నర కాలంలో వెయ్యి టిప్పర్ల లారీలను కొనుగోలు చేసినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. అక్రమాస్తుల కేసులో ఇప్పటికే జే.శేఖర్‌ రెడ్డి అ

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (12:37 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలకమండలి సభ్యుడు జే.శేఖర్ రెడ్డి యేడాదిన్నర కాలంలో వెయ్యి టిప్పర్ల లారీలను కొనుగోలు చేసినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. అక్రమాస్తుల కేసులో ఇప్పటికే జే.శేఖర్‌ రెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే. తమిళనాడులో ఇసుక క్వారీలు, ప్రభుత్వ కాంట్రాక్టర్లు చేస్తూ సక్రమంగా ఆదాయ పన్ను చెల్లించకుండా కాలం గడిపిన శేఖర్ రెడ్డి ఇటీవల ఐటీ అధికారుల వలలో చిక్కిన విషయం తెల్సిందే.
 
ఈయనతో పాటు.. ఆయన సన్నిహితులు, కుటుంబీకుల గృహాల నుంచి భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంట్లోనే రూ.181 కోట్ల నగదు, 130 కిలోల బంగారు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఐటీ అధికారులు జే.శేఖర్ రెడ్డితో పాటు.. ఆయన బంధువులు ప్రేమ్ రెడ్డి, కిరణ్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డిలను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలో కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి బాగోతం బయటపడుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments