Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష్ణునివాసంలోనూ సర్వదర్శనం టోకెన్ల జారీ

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (22:40 IST)
భక్తుల ఆరోగ్య భద్రత, సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని తిరుపతి విష్ణునివాసం కాంప్లెక్స్‌లోనూ సర్వదర్శనం టైంస్లాట్ (ఉచిత దర్శనం) టోకెన్లు మంజూరు చేస్తున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో సర్వదర్శనం టైంస్లాట్ ( ఉచిత దర్శనం) టోకెన్లు జారీ చేస్తున్న విష‌యం తెలిసిందే.
 
రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చే యాత్రికులు విష్ణునివాసంలోని టోకెన్ల స‌దుపాయాన్ని వినియోగించుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. టోకెన్ల కోసం వచ్చే భక్తులు మాస్క్ ధరించి, చేతులు శానిటైజ్ చేసుకోవాలని సూచించింది. దర్శనానికి ఒకటి లేదా రెండు రోజులు పట్టే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టు భక్తులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని కోరింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments