Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మల సీతారామన్ కు కూడా భయపడతారా?: జగన్ పై సిపిఐ సెటైర్లు

Webdunia
ఆదివారం, 28 జూన్ 2020 (11:31 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సెటైర్లు వేశారు. 'ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోడీకి భయపడతారని తెలుసు కానీ నిర్మల సీతారామన్ కు కూడా భయపడతారా?' అంటూ ఎద్దేవా చేశారు.

"కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఏపీకి విద్యుత్ ను రు.2- 70 పైసలకు అందిస్తుంటే ఏపీలో రు.9కు అమ్ముతున్నారన్నారు.
 
రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం మాట్లాడుతూ ఏపీ వద్దంటున్నా ఎన్టీపీసీ నుండి యూనిట్ రు.9-84 పైసలకు కేంద్రం అంటగడుతున్నాదని చెప్పారు.
 
కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యలు రైటా? లేక ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు అజయ్ కల్లం వ్యాఖ్యలు కరెక్టా? అని ప్రశ్నిస్తున్నాం. 
 
కేంద్రమంత్రి పక్కాగా అవాస్తవాలు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు? అని నిలదీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యూజికల్ డ్రామాలో అనిరుధ్ మ్యాజిక్ చిత్రం నుంచి గీతం విడుదల

మహేష్ బాబు లాంచ్ చేసిన నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్‌ నుంచి లవ్లీ సాంగ్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా బెటర్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments