Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కేసును సీబీఐతో దర్యాప్తు చేయించండి: ఆదిత్య నాథ్‌ దాస్‌కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (14:48 IST)
ఏపి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తన స్వహస్తాలతో ఫోర్జరీ చేసినట్టు తన వద్ద ఉన్న ఆధారాలను సీఎస్ కు రాసిన లేఖకు జత చేసి పంపారు. ఫేక్ డాక్యుమెంట్ల తయారీలో... డీజీపి గౌతమ్ సవాంగ్, సీఐడీ అదనపు డీజీపీ సునీల్ కుమార్ తదితరుల ప్రమేయానికి సంబంధించిన పత్రాలు కూడా జత చేశారు.

ఫేక్‌ డాక్యుమెంట్లను తయారు చేసి... వాటిని ఒరిజినల్‌ డాక్యుమెంట్లుగా  కోర్టులకు, ట్రైబ్యూనల్స్‌కు సమర్పించారని, ఇలా టాంపర్‌ చేసిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ చేసినట్లు మరికొన్ని దొంగ డాక్యుమెంట్లు తయారు చేశారని వెంకటేశ్వరరావు తన లేఖలో ఆరోపించారు.

రాతపూర్వక ఉత్తర్వులు లేకుండానే, అనధికారిక ఉత్తర్వులు జారీ చేశారన్నారు...  ప్రభుత్వానికి తప్పుడు పత్రాలు పంపడం ద్వారానే తన సస్పెన్షన్‌కు సంబంధించి ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకొనేలా కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో సాక్ష్యులను కూడా బెదిరించారని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments