Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోంట్ వర్రీ.. వర్షాలు కురుస్తున్నాయ్: వాతావరణ శాఖ నిపుణులు

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2015 (19:22 IST)
తెలుగు రాష్ట్రాల్లో రైతులు భయపడాల్సిన అవసరం లేదని.. ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు నర్సింహారావు తెలిపారు. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితేనే రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని నర్సింహారావు స్పష్టం చేశారు.
 
దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 6 శాతం మాత్రమే వర్షపాతం నమోదైందని, ఈ నెలలో 10 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇక తెలంగాణలో సాధారణం కంటే 26 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు. 
 
తెలంగాణలోని 10 జిల్లాల్లో ఏడు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉందన్నారు. కోస్తాంధ్రలో సాధారణం కంటే 11 శాతం ఎక్కువ వర్షపాతం ఉన్నా, నెల్లూరు జిల్లాలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని నర్సింహారావు వివరించారు. ఇటు రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో కూడా సాధారణ వర్షపాతం నమోదైందని ఆయన తెలిపారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments