Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. కన్నబిడ్డ అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి లేపేసింది?

తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకును తన ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ మానత్వంలేని తల్లి.

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (08:58 IST)
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకును తన ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ మానత్వంలేని తల్లి. ఈ దారుణ ఘటన పీణ్యా పరిధిలోని శివపురలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలను పరిశీలిస్తే...  రేఖమండల్ అనే మహిళకు ఎనిమిదేళ్ల బబ్లిమండల అనే కుమారుడు ఉన్నాడు.
 
ఈమె కొన్నాళ్లుగా విద్యుత్‌మండల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే ఈ సంబంధానికి తన కుమారుడు అడ్డుగా ఉన్నాడని భావించిన రేఖామండల్, ప్రియుడు విద్యుత్ మండల్‌తో కలిసి రెండు రోజుల క్రితం ఆ బాలుడిని దారుణంగా హత్యచేసింది. అనంతరం ఏమీ తెలీనట్టుగా తన కుమారుడు కనబడటం లేదని పీణ్యా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నికోణాల్లో విచారణ చేపట్టారు. విచారణలో వారే  హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు రేఖామండల్, విద్యుత్ మండల్‌ను బుధవారం అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Roja: మళ్లీ బుల్లితెరపై కనిపించనున్న ఆర్కే రోజా.. జబర్దస్త్‌కు వస్తున్నారా?

Madhavi Latha: మాధవి లతపై తాడిపత్రిలో కేసు.. కమలమ్మ ఎవరు?

సెన్సేషన్‌గా నిల్చిన కన్నప్ప సాంగ్ శివా శివా శంకరా

Ravi Teja: మజాకాకి సీక్వెల్, రవితేజ తో డబుల్ ధమాకా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం : డైరెక్టర్ త్రినాధరావు నక్కిన

రా రాజా లాంటి కాన్సెప్ట్‌తో సినిమా తీయడం చాలా గొప్ప విషయం : జేడీ చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

పర్యావరణ అనుకూల శైలితో ఫ్యాషన్‌ను పునర్నిర్వచించిన వోక్సెన్ విద్యార్థులు

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

తర్వాతి కథనం
Show comments