Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదయాత్ర చేస్తే జగన్ సీఎం అవుతారా? ప్రత్యేక హోదా రాదు.. గీత కామెంట్స్

నవంబరు 2వ తేదీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల్లో ఆరు నెలల పాటు పాదయాత్ర చేయాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. దీనిపై అరకు ఎంపీ కొత్తపల్ల గీత విమర్శనాస్త్రాలు సంధించారు. పాదయాత్ర చేసినంత మాత్రాన జగన

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2017 (17:16 IST)
నవంబరు 2వ తేదీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల్లో ఆరు నెలల పాటు పాదయాత్ర చేయాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. దీనిపై అరకు ఎంపీ కొత్తపల్ల గీత విమర్శనాస్త్రాలు సంధించారు. పాదయాత్ర చేసినంత మాత్రాన జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతారా... అని ఆమె ప్రశ్నించారు. అలా అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి వుండదంటూ వ్యాఖ్యానించారు. 
 
జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కేవలం పొలిటికల్ స్టంట్ తప్పించి మరొకటి కాదన్నారు. ఒకవైపు ప్రత్యేక హోదా సాధ్యం కాదని ప్యాకేజీ ఇచ్చినప్పటికీ హోదా కోసం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాద యాత్ర చూస్తుంటే హాస్యాస్పదంగా వుందంటూ ఆమె వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తారంటూ గత మూడేళ్లుగా చెపుతూనే వున్నారనీ, కానీ అదేమీ చేయకుండా ప్రజలను మభ్యపెట్టే మాటలు చెబుతున్నారంటూ విమర్శించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments