Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిపింది నేనే... పూలమాల అడ్డొచ్చింది... అందుకే గుద్దేశా... నందమూరి బాలకృష్ణ

కొన్ని గంటల క్రితం సినీనటుడు-హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్నారని వార్తలు వచ్చాయి. అయితే.. యాక్సిడెంట్ అయిన మాట వాస్తవమే కానీ తనకు ఏమీ అవ్వలేదని నందమూరి బాల

Webdunia
బుధవారం, 29 జూన్ 2016 (21:29 IST)
కొన్ని గంటల క్రితం సినీనటుడు-హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్నారని వార్తలు వచ్చాయి. అయితే.. యాక్సిడెంట్ అయిన మాట వాస్తవమే కానీ తనకు ఏమీ అవ్వలేదని నందమూరి బాలకృష్ణ తెలిపారు.


తానే స్వయంగా కారు డ్రైవ్ చేస్తుండగా.. పూలమాల వచ్చి అద్దం మీద పడటంతో.. రోడ్డు సరిగా కనిపించక డివైడర్‌ను గుద్దానని, కారు టైరు బ్లాస్ట్ అవ్వడం మినహా నష్టమేమీ జరగలేదని తెలిపారు. తండ్రి నందమూరి తారకరామారావు ఆశీస్సులు, తెలుగు ప్రజల ఆశీర్వాదాలు, అభిమానుల నాపై చూపించే ప్రేమే శ్రీరామరక్షగా తాను సురక్షితంగా ఇంటికి చేరుకోగలిగానని బాలకృష్ణ పేర్కొన్నారు!
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్కూటర్‌ కమ్‌ ఆటో వెహికల్ ప్రేమలో పడిన టీనేజర్స్ కథతో టుక్‌ టుక్‌

ఎ స్టార్ హీరో ఈజ్ బార్న్ నుంచి త‌నికెళ్ల శంక‌ర్ రాసిన శివ త‌త్వాన్ని ఆవిష్క‌రించిన తనికెళ్ల భరణి

నారి సినిమా నుంచి రమణ గోగుల పాడిన గుండెలోన.. సాంగ్ రిలీజ్

స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఉంది - విలన్ పాత్రలకు రెడీ : మిమో చక్రవర్తి

వెంకీ-మహేష్ బాబులకు తండ్రిగా రజినీకాంత్, ఆయన ఏమన్నారో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments