Webdunia - Bharat's app for daily news and videos

Install App

పని ఉందని పై అంతస్థుకి తీసుకెళ్లి.. సహోద్యోగిని నిర్బంధించి అత్యాచారం

హైదరాబాద్‌లో ఓ కామాంధుడు సహోద్యోగినిని నిర్బంధించి అత్యాచారం జరిపాడు. పని ఉందంటూ మాయమాటలు చెప్పి.. పై అంతస్థులోని గదికి తీసుకెళ్లి అందులో నిర్బంధించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (09:07 IST)
హైదరాబాద్‌లో ఓ కామాంధుడు సహోద్యోగినిని నిర్బంధించి అత్యాచారం జరిపాడు. పని ఉందంటూ మాయమాటలు చెప్పి.. పై అంతస్థులోని గదికి తీసుకెళ్లి అందులో నిర్బంధించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 11లోగల ఓ ప్రైవేట్‌ కంపెనీలో దుర్గా ప్రసాద్‌తోపాటు మరో యువతి హౌస్‌కీపింగ్‌ విభాగంలో పని చేస్తున్నారు. వీరిద్దరూ గత కొంతకాలంగా చనువుగా ఉంటూ వచ్చారు. 
 
ఇదే అదునుగా భావించిన దుర్గా ప్రసాద్.. శనివారం ఎప్పటిలా విధులకు హాజరయ్యారు. పని ఉందని దుర్గాప్రసాద్‌ యువతిని పై అంతస్థులోని ఓ గదిలోకి తీసుకెళ్లి నిర్బంధించి అత్యాచారం చేశాడు. బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments