Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదర్సాలో బాలుడిపై ఉపాధ్యాయుడి లైంగికదాడి... నొప్పి భరించలేక చెప్పేశాడు

తమవద్ద చదువుకునేందుకు వచ్చే బాలబాలికలకు విద్యాబుద్ధులు చెప్పి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడు కామంతో కళ్ళుమూసుకునిపోయి పశువులా ప్రవర్తించాడు. తన వద్ద చదువుకునే ఓ బాలుడిపై పాశవికం

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2017 (11:47 IST)
తమవద్ద చదువుకునేందుకు వచ్చే బాలబాలికలకు విద్యాబుద్ధులు చెప్పి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడు కామంతో కళ్ళుమూసుకునిపోయి పశువులా ప్రవర్తించాడు. తన వద్ద చదువుకునే ఓ బాలుడిపై పాశవికంగా లైంగికదాడి చేశారు. దీంతో ఆ బాలుడు నొప్పిని భరించలేక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్ నగరంలోని లంగర్‌హౌస్‌లో ఓ మదర్సా ఉంది. ఇందులో చదువుకునే 12 యేళ్ల బాలుడిపై అక్కడ చదువు చెప్పే ఓ ఉపాధ్యాయుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆ తర్వాత విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. 
 
అయితే, ఆ బాలుడు నొప్పిని భరించలేక మదర్సా నుంచి ఇంటికి వెళ్లి ముభావంగా ఉండిపోయాడు. మెత్తగా ఉన్న బాలుడిని తల్లిదండ్రులు ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పాడు. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు లంగర్‌హౌస్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధ్యాయుడు ఎవరనేది తేలాల్సి ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Antony: భద్రకాళి కొత్త పొలిటికల్ జానర్ మూవీ : విజయ్ ఆంటోనీ

వై.ఎస్. గురించి మీకు ముందే తెలుసా ! అని అడిగారు : దర్శకుడు శశికిరణ్‌ తిక్క

ఓ రేంజ్‌లో సాగుతున్న 'వీరమల్లు' రికార్డులు... పాత రికార్డులు గల్లంతేనా?

Hansika: నటి హన్సిక మోత్వానీ విడాకులకు సిద్ధమైందా..?

Tanushree Dutta: నన్ను వేధిస్తున్నారు, కాపాడండి, తనుశ్రీ కన్నీటి పర్యంతం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments