Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్వరంగా ఉందని చెప్పినా శృంగారానికి భర్త ఒత్తిడి... జైల్లో పెట్టించిన భార్య

తనకు ఆరోగ్యం బాగోలేదనీ, జ్వరంగా ఉందని చెప్పినప్పటికీ కామాంధుడైన భర్త ఏమాత్రం పట్టించుకోకుండా శృంగారానికి ప్రయత్నించి భార్య ఫిర్యాదుతో కటకటాలపాలయ్యాడు. హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరి

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (13:04 IST)
తనకు ఆరోగ్యం బాగోలేదనీ, జ్వరంగా ఉందని చెప్పినప్పటికీ కామాంధుడైన భర్త ఏమాత్రం పట్టించుకోకుండా శృంగారానికి ప్రయత్నించి భార్య ఫిర్యాదుతో కటకటాలపాలయ్యాడు. హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, ఘట్‌కేసర్ ప్రాంతానికి చెందిన రవికుమార్ (35) ప్రభుత్వ ఉద్యోగి. ఈయనకు భార్యకు ఏర్పడిన మనస్పర్థల కారణంగా గత మూడేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. అయితే, ఇటీవలే పెద్దల జోక్యంతో వారిద్దరు ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో వీకెండ్ అయిన గత శనివారం రాత్రి భార్యతో శృంగారానికి భర్త ప్రయత్నించాడు. 
 
అయితే, తనకు ఆరోగ్యం బాగాలేదని, జ్వరంగా ఉందని భార్య వారించింది. దీంతో ఆగ్రహోద్రుక్తుడైన రవికుమార్.. పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని, తనను నిరాకరిస్తున్నావంటూ ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆ మరుసటి రోజు ఆరోగ్యం ఏం బాగాలేదో పరీక్షలు చేయిస్తానంటూ మెడికల్ టెస్టులకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె అనారోగ్యంతో ఉందన్న రిపోర్టులు వచ్చాయి. 
 
దీంతో ఆ రిపోర్టులు తీసుకున్న ఆమె, తన భర్త శారీరకంగా హింసిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవికుమార్‌ను అరెస్ట్ చేశారు. రవిపై ఐపీసీ సెక్షన్ 498 (ఏ)కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments