Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యూటీ పార్లర్‌లో "ఆ" టైపు మసాజ్... హ్యాండ్ షేకింగ్ కూడా...

హైదరాబాద్‌లోని ఓ బ్యూటీ పార్లర్‌లో క్రాస్ మసాజ్ యధేచ్చగా సాగుతోంది. ఇక్కడకు వచ్చే ఒక్కో కస్టమర్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడమేకాకుండా, అమ్మాయిలతో హస్త ప్రయోగం చేయిస్తూ వచ్చారు.

Webdunia
శనివారం, 7 జులై 2018 (10:48 IST)
హైదరాబాద్‌లోని ఓ బ్యూటీ పార్లర్‌లో క్రాస్ మసాజ్ యధేచ్చగా సాగుతోంది. ఇక్కడకు వచ్చే ఒక్కో కస్టమర్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడమేకాకుండా, అమ్మాయిలతో హస్త ప్రయోగం చేయిస్తూ వచ్చారు. ఈ విషయం పోలీసులకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్... క్రాస్‌ మసాజ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులతోపాటు నలుగురు యువతులను అదుపులోకి తీసుకుంది.
 
ఈ బ్యూటీ పార్లర్‌ను బేగంపేటకు చెందిన డి.శ్రీనివాస్ ‌(34) అనే వ్యక్తి 'అమిగో హెయిర్‌ అండ్‌ బ్యూటీ పేరుతో నిర్వహిస్తున్నట్టు విచారణలో తేలింది. కస్టమర్లను తీసుకురావటానికి సాయిబాబా(31)ను, వచ్చిన వారికి మసాజ్‌ చేయటానికి నలుగురు యువతులను నియమించుకున్నాడు. ఒక్కో కస్టమర్‌ నుంచి రూ.2500 నుంచి రూ.3 వేల వరకు వసూలు చేయసాగాడు. సమాచారం అందుకున్న పోలీసులు బ్యూటీ పార్లర్‌పై దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకొని రాంగోపాల్‌పేట పోలీసులకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం