Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలుకు ఆపరేషన్ చేశారు.. ఏం జరిగిందో తెలుసా..?

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (12:48 IST)
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి వేలుకు ఆపరేషన్ చేసుకున్నాడు. ఆపరేషన్ చేయించుకున్న మరుసటి రోజే మృతి చెందాడని చెప్తున్నారు. అసలు ఎందుకు అలా జరిగిందో ఎవ్వరికి తెలియడం లేదు. మరి పోలీసుల విచారణ మేరకు ఎలాంటి వివరాలు పరిశీలించారో తెలుసుకుందాం..
 
సింగరేణికి చెందిన సంగీత్ రావు అనే వ్యక్తి కాలు చిటికెన వేలుకు ఆపరేషన్ చేయించుకోవడానికి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. శనివారం నాడు అంటే.. మార్చి 23వ తేదీన ఆసుపత్రి వైద్యులు ఆయన కాలి చిటికెన వేలుకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత బాగున్న వ్యక్తి మరునాడు ఉదయాన్నే చనిపోయిన్నట్లు సమాచారం అందింది.
 
ఆదివారం రోజున మృతుని కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రి యాజమాన్యం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆపరేషన్ ముందురోజు ఐసీయూలో వైద్యులు హంగామా చేసినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైద్యులను ఎందుకిలా చేశారని అడగగా.. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దాంతో వారు యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments