Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడిపై మరో బాలుడు అసహజ లైంగికదాడి...

Webdunia
బుధవారం, 24 అక్టోబరు 2018 (09:28 IST)
హైదరాబాద్ నగరంలో బాలుడిపై మరో బాలుడు మరో అసహజ లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలుకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రహ్మత్ నగర్ సమీపంలోని హబీబ్ ఫాతిమానగర్‌లో నివాసముంటున్న బాలుడు (9) స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం స్కూల్ ముగిసిన తర్వాత సమీపంలోని ట్యూషన్‌కు వెళ్లాడు. 
 
తర్వాత చాక్లెట్ కొనేందుకు దుకాణం వద్దకెళ్లగా.. బాలుడికి తెలిసిన స్నేహితుడు (13) ఇంటికి రావాలంటూ బలవంతంగా తీసుకువెళ్లాడు. ఎవరూ లేకపోవడంతో బాలుడిపై అసహజ లైంగికదాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాలుడు జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పాడు. 
 
దీంతో బాలుడు తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఇదిలావుంటే, బాలుడిపై అసహజ లైంగికదాడికి పాల్పడిన యువకుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు బీపీ, షుగర్, కిడ్నీలు ఫెయిల్... పవన్ దేవుడు ఆదుకున్నారు: ఫిష్ వెంకట్ (video)

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం