Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెకు 55.. ఆయనకు 22: ప్రేమ.. సహజీవనం.. ఇప్పుడెమో పెళ్ళి చేసుకుంటారట?

హైదరాబాదులో ఆ ప్రేమ జంట ఒక్కటయ్యారు. అయితే ఆ ప్రేమ జంట వయస్సు వింటే మాత్రం షాక్ అవుతారు. ఆమెకు 55 ఏళ్లు. ఆయనకు 22 ఏళ్లు. విని షాక్ అవుతున్నారు కదూ.. అయితే వివరాల్లోకి వెళదాం.. హైదరాబాద్ గోల్కొండ ప్రాం

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (17:20 IST)
హైదరాబాదులో ఆ ప్రేమ జంట ఒక్కటయ్యారు. అయితే ఆ ప్రేమ జంట వయస్సు వింటే మాత్రం షాక్ అవుతారు. ఆమెకు 55 ఏళ్లు. ఆయనకు 22 ఏళ్లు. విని షాక్ అవుతున్నారు కదూ.. అయితే వివరాల్లోకి వెళదాం.. హైదరాబాద్ గోల్కొండ ప్రాంతానికి చెందిన అయేషా బేగం (55) భర్త నాలుగు నెలల క్రితం మరణించాడు.  ఈ క్రమంలో ఓ కొరియర్ సంస్థలో పనిచేస్తున్న మహ్మద్ ముదస్సిర్ అలియాస్ అర్షద్ (22)తో ఆమెకు స్నేహం ఏర్పడింది. 
 
ఇద్దరూ ప్రేమించుకున్నారు. సహజీవనం కూడా ప్రారంభించారు. అంతేకాదండోయ్ పెళ్లి కూడా చేసుకోవాలనుకునే నిర్ణయానికి వచ్చారు. కానీ ఇది తెలుసుకున్న కుటుంబసభ్యులు వీరి పెళ్ళికి అంగీకరించలేదు సరికదా బెదిరించారు. అయినా వారు బెదరలేదు. బంధువులు పోలీసులను ఆశ్రయించడంతో అయేషా అర్షద్ జంటకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో తలపట్టుకున్నారు. మత పెద్దలతో మాట్లాడాక చెప్తామని ఆ జంటకు పోలీసులు నచ్చజెప్పి పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments