Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి తల మొండెం వేరు చేశాడు..

అనుమానం పెనుభూతమైంది. తన భార్య కొంతమంది యువకులతో సన్నిహితంగా ఉందని ఆగ్రహం ఊగిపోయిన భర్త ఆమెను కిరాతకంగా ప్రవర్తించాడు. ఫలితంతా అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. తిరుపతి రూరల్‌లోని గాంధీపురంలో జరిగి సంఘటన

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (14:23 IST)
అనుమానం పెనుభూతమైంది. తన భార్య కొంతమంది యువకులతో సన్నిహితంగా ఉందని ఆగ్రహం ఊగిపోయిన భర్త ఆమెను కిరాతకంగా ప్రవర్తించాడు. ఫలితంతా అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. తిరుపతి రూరల్‌లోని గాంధీపురంలో జరిగి సంఘటన సంచలనం సృష్టిస్తోంది.
 
తమిళనాడుకు చెందిన గోవిందస్వామి, చిత్ర దంపతులు గత ఏడేళ్ళ క్రితం తిరుపతి రూరల్‌లోని మల్లవరం పంచాయతీ గాంధీపురంకు వలస వచ్చారు. గోవిందస్వామి కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి 8 నెలల క్రితం వివాహమైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు గత 3 నెలలుగా భార్య చిత్రపై గోవిందస్వామి అనుమానం పెంచుకున్నాడు. 
 
స్థానికంగా ఉన్న కొంతమంది యువకులతో చిత్ర మాట్లాడడం చూసిన గోవిందస్వామి ఆమెను హెచ్చరిస్తూ వచ్చాడు. అయితే చిత్రలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆదివారం నిద్రిస్తున్న చిత్రను దారుణంగా హత్య చేశారు. గొడ్డలితో ఆమె తలి నరికి మొండెంను వేరు చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితున్ని దామినేడు రహదారి వద్ద అదుపులోకి తీసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments