Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురంలో భార్యను కత్తితో గొంతుకోసిన భర్త!

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (15:19 IST)
అనంతపురంలో ఓ భర్త అత్యంత పాశవికంగా తన భార్య గొంతు కోశాడు. ఆ తర్వాత తన చెయ్యి కోసుకుని పరారయ్యాడు. అనంతపురంలోని శ్రీకంఠం సర్కిల్‌లో రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్న యువతి మీద ఆమె భర్త దాడి చేసి కలకలం సృష్టించాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశాడు. దాంతో ఆమె గిలగిలా కొట్టుకుంటూ అక్కడే కుప్పకూలిపోయింది. 
 
భార్య గొంతు కోసిన సదరు భర్త తన చేతిని కూడా కోసుకున్నాడు. ఈ సంఘటన చూసి జనం గుమిగూడటంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. గొంతు కోయడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ యువతిని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు చెపుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments