Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాళహస్తిలో హైటెక్ వ్యభిచారం.. వాట్సాప్‌లో ఫోటోలు.. రేటు...

చిత్తూరు, శ్రీకాళహస్తిల కేంద్రంగా హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతోంది. అందమైన అమ్మాయిల ఫోటోలను విటులకు వాట్సాప్‌లలో పంపించి... ధర, స్థలం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (13:54 IST)
చిత్తూరు, శ్రీకాళహస్తిల కేంద్రంగా హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతోంది. అందమైన అమ్మాయిల ఫోటోలను విటులకు వాట్సాప్‌లలో పంపించి... ధర, స్థలం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇలా గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న హైటెక్‌ ముఠా సభ్యులు ముగ్గుర్ని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. 
 
శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులు అందించిన సమాచారం మేరకు... తొట్టంబేడు దొంగలమడూరుకు చెందిన ఉదయ్‌కుమార్‌ (32) శ్రీకాళహస్తిలోని ఓ లాడ్జిలో పనిచేస్తుండేవాడు. శ్రీకాళహస్తిలో ఉంటున్న నెల్లూరుకు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పనులు మానేసి ధర్మరాజుల ఆలయం సమీపంలో సబ్‌ట్రెజరీకి సమీపంలో ఓ డూప్లెక్స్‌ హౌస్‌ను అద్దెకు తీసుకున్నారు. 
 
వ్యభిచార గృహం ప్రారంభించారు. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన మల్లికార్జునరావు (32) వీరికి విటులను, యువతులను తీసుకొస్తూ సహకరించేవాడు. వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిఘా పెట్టిన పోలీసులు బుధవారం వ్యభిచార గృహంపై దాడిచేశారు. మల్లికార్జున, ఉదయ కుమార్‌తో పాటు ఆ మహిళ పట్టుబడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

డాకు మహారాజ్ నుంచి డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. గీతం విడుదల

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments