తిరుప‌తిలో న‌వ‌ర‌త్నాల అమ‌లుపై ఉన్న‌త స్థాయి స‌మీక్ష‌

Webdunia
బుధవారం, 7 జులై 2021 (22:37 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కం అమ‌లుపై ఉన్న‌త‌స్థాయి స‌మావేశం ఏర్పాట‌యింది. తిరుపతి ఎస్వీయూ ఆడిటోరియంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం, నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు, గృహ నిర్మాణ శాఖ సమీక్షనిర్వ‌హించారు.

సమావేశంలో ఉప ముఖ్య మంత్రి కె.నారాయణస్వామి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాధ రాజు, జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ పాల్గొన్నారు. న‌వ‌ర‌త్నాల అమ‌లు ఒక క్ర‌మ ప‌ద్ధ‌తిలో జ‌రిగేలా ఉన్న‌తాధికారులు చూడాల‌ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.

పేద‌ల‌కు ఇళ్ళ నిర్మాణంలో అధికారులు చురుకుగా ప‌నిచేయాల‌ని, ఏపీ సీఎం జ‌గ‌న‌న్న కాల‌నీల అభివృద్ధిపై సీరియ‌స్ గా ఉన్నార‌ని గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాధ రాజు అన్నారు. చిత్తూరు జిల్లా స‌మ‌గ్రాభివృద్ధి త‌మ ల‌క్ష్య‌మ‌ని ఉప ముఖ్య మంత్రి కె.నారాయణస్వామి అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments