Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందేళ్ల నుంచి ప్రదర్శిస్తున్న చింతామణి నాటకాన్ని ఎలా నిషేధిస్తారు?

Webdunia
బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (18:55 IST)
ఏపీలో చింతామణి నాటకం నిషేధం వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై వైశ్యులు వేసిన మూడు ఇంప్లీడ్ పిటిషన్లపై అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు. 100 లేక 200 పిటిషన్లు వేస్తారా? అని ప్రశ్నించారు హైకోర్టు న్యాయమూర్తి. 
 
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌‌పై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. విచారణను సాగదీసేందుకే ఇంప్లీడ్ పిటిషన్లు వేస్తున్నారా? అని ప్రశ్నించింది హైకోర్టు.
 
సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించింది హైకోర్టు. అభ్యంతరం ఉన్న పాత్రను మాత్రమే నిషేధించాలని కోరుతున్నామని న్యాయవాది ఉమేష్ చంద్ర వెల్లడించారు. మొత్తము నాటకాన్ని ఎలా నిషేధిస్తారు అని ప్రశ్నించారు ఉమేష్ చంద్ర.
 
కన్యాశుల్కం నాటకంలో అభ్యంతరాలున్నాయని చెబితే మొత్తం నాటకాన్ని నిషేధిస్తారా? అని ప్రశ్నించారు న్యాయవాది. రామాయణంలో అభ్యంతరకర పాత్రలు ఉన్నాయని రామాయణాన్ని నిషేదించమంటే ఎలా అని ప్రశ్నించారు. వందేళ్ల నుంచి ప్రదర్శిస్తున్న నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments