Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్.. ఆ ఇంటర్వ్యూలో నాకు ఎలాంటి సంబంధం లేదు

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు సీబీఐ కోర్టులో పిటీషన్‌ను దాఖలు చేశారు. బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన ఇంటర్వ్యూలో తనకు ఎలాంటి సంబంధం లేదని జగన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణన

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (09:10 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు సీబీఐ కోర్టులో పిటీషన్‌ను దాఖలు చేశారు. బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన ఇంటర్వ్యూలో తనకు ఎలాంటి సంబంధం లేదని జగన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణను ప్రభావితం చేసేలా జగన్ వ్యవహరించారంటూ ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టు సీబీఐ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌కు శుక్రవారం నాడు జగన్ కౌంటర్‌ను దాఖలు చేశారు. 
 
దర్యాప్తును ఏ రకంగాను ప్రభావితం చేయలేదని కోర్టుకు సమర్పించిన కౌంటర్ పిటిషన్‌లో జగన్ తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను వెంటనే డిస్ మిస్ చేయాలని కోరారు. ఈ కేసు విచారణ ఈ నెల 21వ, తేదికి వాయిదా పడింది.
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. పత్రికా స్వేచ్ఛకు అనుగుణంగానే ఇంటర్వ్యూను తీసుకున్నట్లు తెలిపారు. ఎక్కడా కూడా ఆస్తులకు సంబంధించిన కేసులను ప్రస్తావించలేదని తెలిపారు. తనను క్లయింట్ కేసును ప్రభావితం చేస్తున్నారంటూ చేసిన వాదనలో వాస్తవం లేదన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments