Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ నెంబర్ ప్లేట్ల రీ-రిజిస్ట్రేషన్లు: హైకోర్టు స్టే!

Webdunia
సోమవారం, 22 సెప్టెంబరు 2014 (13:41 IST)
తెలంగాణ రాష్ట్రంలో నంబర్ ప్లేట్ల రీ-రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జరిగిన విచారణలో, తమ అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ సందర్భంగా హైకోర్టు బెంచ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖలకు పలు ప్రశ్నలు సంధించింది. 
 
రిజిస్ట్రేషన్ల పేరిట పౌరులను ఎందుకు వేధిస్తున్నారు? అని ప్రశ్నించిన హైకోర్టు, తగిన చట్టాన్ని రూపొందించకుండా పాత రిజిస్ట్రేషన్లు ఎలా మారుస్తారని అడిగింది. అధికారం ఉంది కదా అని ఏమైనా చేయాలనుకుంటే సరికాదని వ్యాఖ్యానించింది

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments