Webdunia - Bharat's app for daily news and videos

Install App

భానుడు భగభగ... ఏపీలో 391, తెలంగాణలో 251 మంది ఒక్కరోజులో మృతి

Webdunia
ఆదివారం, 24 మే 2015 (10:29 IST)
తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలో పడినట్టున్నాయి. ఎండలు తీవ్రరూపం దాల్చడంతో ఆకులు రాలినట్టు ప్రజల ప్రాణాలు రాలిపోతున్నాయి. ఇరు రాష్ట్రాలలో శనివారం ఒక్కరోజులోనే 642 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఆంధ్రాకు చెందిన వారు 391 మంది కాగా, తెలంగాణ ప్రజలు 251 మంది. వడగాలుల తీవ్రతతో అన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రత నమోదవుతోంది. నిజామాబాద్, రామగుండం తదితర చోట్ల 48 డిగ్రీల వేడి నమోదైంది. 
 
కాగా, ఇంతటి ఎండలో బయట తిరగడం అత్యంత ప్రమాదమని, తప్పనిసరైతే మాత్రమే తగు జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్లాలని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఎండలో పనిచేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరో వారం రోజుల పాటు ఇదే విధమైన పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments