Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖమ్మంలో విస్తారంగా వర్షాలు : 17.3 సెం.మీ వర్షపాతం!

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (10:30 IST)
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. జిల్లాలోని చింతూరులో అత్యధికంగా 17.3 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు, మణుగూరు ఓపెన్కాస్ట్ గనుల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దాంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
 
అలాగే జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చర్ల మండలం తాలిపేరు రిజర్వాయర్కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో రిజర్వాయర్లోని 17 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments