Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్న జనం.. ఒకే రోజు 86 మంది మృతి

Webdunia
శనివారం, 23 మే 2015 (06:55 IST)
ఎండలు అలాగే కొనసాగుతున్నాయి. 45 డిగ్రీలకు దిగిరామని అంటున్నాయి. 47 డిగ్రీలకు కూడా చేరుకున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. జిల్లాలు నిప్పుల కుంపటుల్లా మారిపోయాయి. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 86మంది మృతి చెందారు.
 
శ్రీకాకుళం జిల్లాలో 7గురు మృతిచెందగా, విజయనగరంలో 5 గురు, విశాఖ 3, కృష్ణా 17, గుంటూరు 10, ప్రకాశం 22, నెల్లూరు 9, తూర్పుగోదావరి 2, పశ్చిమగోదావరి 1, కర్నూలు 3, అనంతపురం 1, చిత్తూరు 1, కడపలో ఒకరు మృత్యువాత పడ్డారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments