Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యబాబోయ్.. పాన్‌వాలాకు రూ.132 కోట్ల కరెంట్ బిల్లు!!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (19:28 IST)
అయ్యబాబోయ్.. పాన్‌వాలాకు రూ.132 కోట్ల కరెంట్ బిల్లు!! అవునండి. నిజమే. హర్యానాకు చెందిన ఓ పాన్‌వాలాకు దీపావళి గిప్ట్‌గా రూ.132 కోట్ల బిల్లు వచ్చింది. విద్యుత్ బిల్లును చూసి ఒక్కసారిగా షాక్ అయ్యేట్లు పాన్ వాలాకు హర్యానా ఎలక్ట్రిసిటీ బోర్డు భారీ మొత్తంలో బిల్లును పంపింది. 
 
కరెంట్ బిల్లుని చూసిన తర్వాత రాజేష్ మాట్లాడుతూ "బిల్లుని చూసి షాక్‌కు గరయ్యాను. అంకెల్లో ఏమైనా తప్పు పడిందేమోనని పరిశీలనగా చూడగా.. అక్షరాల్లో కూడా అంతే మొత్తం ఉంది" అని ఆవేదన వ్యక్తం చేశాడు.
 
ఓ చిన్న షాప్‌ను అద్దెకు తీసుకుని అందులో పాన్ షాప్‌ను నిర్వహిస్తున్నాను. ఓ బల్బుతో పాటు ఒక ఫ్యాన్ మాత్రమే వినియోగించే నాకు నెలకు రూ.1,000 లోపే బిల్లు వస్తోంది. ఈ సారి మాత్రం షాకిచ్చే బిల్లే వచ్చింది' అని ఆ పాన్ వాలా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments