Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జునసాగర్‌లో కరెంట్ ఉత్పత్తిని ఆపండి: కేసీఆర్‌కు గుత్తా లేఖ!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (18:38 IST)
నాగార్జునసాగర్ డ్యాం వద్ద ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుదుత్పత్తిని వెంటనే నిలిపివేయాలంటూ టీకాంగ్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. 
 
విద్యుదుత్పత్తి కోసం నీటిని వాడుతూ పోతే, ఆయకట్టు పరిధిలోని పంటలు నీరు లేక ఎండిపోతాయని గుర్తు చేశారు. రబీ పంట కోసం రైతులకు నీరు అందేలా చూడాలని సూచించారు. అలాగే, శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం 834 అడుగులు ఉండేలా చూడాలని తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments