Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో భారీ వర్షాలు... రైళ్ళ రాక‌పోక‌ల‌కు బ్రేక్, హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్లు

విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో రై

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (16:31 IST)
విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. దీంతో రైళ్లను వెనక్కి పంపించారు. రైలులోని ప్రయాణికులు బస్సుల ద్వారా వెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్ర‌యాణీకుల స‌హాయార్ధం రైల్వే స్టేషన్ హెల్ప్ లైన్ నంబర్లు ప్ర‌క‌టిచింది...
 
రైల్వే హెల్స్ లైన్స్ ఇవే...
 
సికింద్రాబాద్  : 040 27700868, 27786170
 
విజయవాడ  : 0866 2575038
 
మిర్యాలగూడ : 70939 98715
 
గుంటూరు    : 97013 79072, 0863 2222014
 
గుంటూరు కంట్రోల్ నంబర్ : 97013 79073, 1072

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments