Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌తో డబ్బింగ్ ఆర్టిస్టుకు వల... గర్భవతిని చేసిన గుంటూరు యశ్వంత్...

ఎన్నిసార్లు, ఎంతమంది ఫేస్ బుక్ ద్వారా మోసపోయిన ఘటనలు వెలుగుచూస్తున్నప్పటికీ కొత్త కేసులు పుట్టుకువస్తున్నాయి. యువతీయువకులు మోసపోతూనే వున్నారు. తాజాగా హైదరాబాదులో డబ్బింగ్ ఆర్టిస్టు సుజాత కూడా ఇలాగే ఫేస్ బుక్ కారణంగా మోసపోయింది. వివరాల్లోకి వెళితే....

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (17:01 IST)
ఎన్నిసార్లు, ఎంతమంది ఫేస్ బుక్ ద్వారా మోసపోయిన ఘటనలు వెలుగుచూస్తున్నప్పటికీ కొత్త కేసులు పుట్టుకువస్తున్నాయి. యువతీయువకులు మోసపోతూనే వున్నారు. తాజాగా హైదరాబాదులో డబ్బింగ్ ఆర్టిస్టు సుజాత కూడా ఇలాగే ఫేస్ బుక్ కారణంగా మోసపోయింది. వివరాల్లోకి వెళితే.... గుంటూరుకు చెందిన వేల్పూరు యశ్వంత్ కొన్ని నెలల క్రితం తన ఫేస్ బుక్కులో డబ్బింగ్ ఆర్టిస్ట్ సుజాతను చూశాడు. 
 
ఫ్రెండ్ రిక్వెస్టుతో మొదలైన పరిచయం ప్రేమ వరకూ వెళ్లింది. దాంతో ఆమెను రహస్యంగా ఓ గుడిలో పెళ్లి చేసుకుని కాపురం పెట్టేశాడు. ఫలితంగా ఆమె గర్భవతి అయ్యింది. దానితో అతడు ఆమెను గర్భస్రావం చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో, చెప్పాపెట్టకుండా గుంటూరు చెక్కేశాడు. దీనితో బాధితురాలు హైదరాబాదు నుంచి గుంటూరు వచ్చింది. 
 
అతడి తల్లిదండ్రుల వద్ద అతడి గురించి నిలదీస్తే వారు సమాధానం చెప్పకపోగా... ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఐతే సుజాత మాత్రం తనకు న్యాయం జరిగే వరకూ ఇక్కడే వుంటానంటూ వారి ఇంటి ముందు కూర్చుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం