Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు తుపాకీతో కారులో... అడిగితే సైలెంటుగా కూర్చున్న కపుల్...(వీడియో)

తిరుపతిలోని అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద మరోసారి తనిఖీల్లో తుపాకీ లభ్యమవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. మహారాష్ట్రకు చెందిన ఒక భక్తబృందం కారులో తిరుమలకు వెళ్లేందుకు అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు వచ్చారు. టిటిడి సెక్యూరిటీ అధికారుల తనిఖీల్లో భక్తుల కార

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (21:41 IST)
తిరుపతిలోని అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద మరోసారి తనిఖీల్లో తుపాకీ లభ్యమవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. మహారాష్ట్రకు చెందిన ఒక భక్తబృందం కారులో తిరుమలకు వెళ్లేందుకు అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు వచ్చారు. టిటిడి సెక్యూరిటీ అధికారుల తనిఖీల్లో భక్తుల కారులో ఆరు తుపాకీ గుళ్లు లోడింగ్‌ చేసిన తుపాకీ కనిపించింది. మొత్తం ఆరు బుల్లెట్లతో పాటు గన్‌ను టిటిడి సెక్యూరిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇద్దరు నిందితులు భార్యాభర్తలుగా పోలీసులు చెబుతున్నారు. గన్‌కు లైసెన్స్ ఉందా లేదా.. అసలెందుకు గన్‌ను తిరుమలకు తీసుకెళుతున్నారన్న కోణంలో టిటిడి సెక్యూరిటీ అధికారులు విచారణ జరుపుతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న తరువాత మరో 8 బుల్లెట్లను తిరుపతిలోని అన్నారావు సర్కిల్‌లో పడేసినట్లు టిటిడి విజిలెన్స్, నిఘా అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో టిటిడి సెక్యూరిటీ అధికారులు వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments