Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా నరనరానా నారాయణరెడ్డి... నా కోసమే గజల్స్... కన్నీటి పర్యంతమైన గజల్ శ్రీనివాస్

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి ఆకస్మిక మరణంపై గజల్ శ్రీనివాస్ తీవ్రమైన ఆవేదనకు గురయ్యారు. ఆయనతో వున్న అనుబంధాన్ని తలచుకుని ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన తనను మానస పుత్రుడిగా చెప్పుకునేవారని గుర్తు చేసుకున్నారు. సినారె గ

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (21:25 IST)
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి ఆకస్మిక మరణంపై గజల్ శ్రీనివాస్ తీవ్రమైన ఆవేదనకు గురయ్యారు. ఆయనతో వున్న అనుబంధాన్ని తలచుకుని ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన తనను మానస పుత్రుడిగా చెప్పుకునేవారని గుర్తు చేసుకున్నారు. సినారె గజల్స్ లేకపోతే తనకు ఇంతటి ప్రాముఖ్యత వచ్చేది కాదన్నారు. 
 
తను నారాయణరెడ్డి క్రియేషన్ అని అన్నారు. తన కోసమే సినారె గజల్స్ రాశారని, తనను ఎంతగానో ఆదరించారని అన్నారు. తన కుమార్తెకు కూడా ఆయన పేరే పెట్టుకున్నట్లు వెల్లడించారు. సినారె రాసిన గజల్స్ లేకపోతే గజల్ శ్రీనివాస్ అనేవాడు లేడంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments