Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లెక్సీల వివాదం.. బాహాబాహీలకు దిగిన వైకాపా - టీడీపీ నేతలు

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (15:28 IST)
గుంటూరు జిల్లా పల్నాడులో అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీ నేతలు, కార్యకర్తలు మరోమారు తలపడ్డారు. ఫ్లెక్లీల ఏర్పాటుపై చెలరేగిన వివాదం కాస్త పెద్దదై ఇరు పార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. ఈ వివాదం కాస్త పెద్దదికానుందని గ్రహించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. 
 
నిజానికి ఈ ఫ్లెక్సీల వివాదం మాచెర్ల నియోజకవర్గంలో జరిగింది. ఇది క్రమక్రమంగా విస్తరించి నర్సారావు పేట నియోజవకవర్గానికి వ్యాపించింది. మాచర్ల ‌‍ఇంచార్జ్‌గా బ్రహ్మారెడ్డి నియామకం తర్వాత మాచర్లలో టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 
 
అయితే, అదే రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను చింపివేశారు. అయితే, ఈ ఫ్లెక్సీలను వైకాపా కార్యకర్తలే చింపివేశారంటూ టీడీపీ ఆందోళనకు దిగింది. ఆ తర్వాత నర్సారావు పేట మండలం కేశానుపల్లిలో టీడీపీ వైకాపా వర్గాల మధ్య ఫ్లెక్సీల ఏర్పాటు తీవ్ర వివాదానికి కారణమయ్యారు. దీంతో పోలీసులు గట్టి భద్రతను కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments