Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప జిల్లాలో దారుణం: 5 రోజుల పసికందును చంపేసిన తండ్రి!

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2014 (15:42 IST)
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఐదు రోజుల పసికందును ఓ కసాయి తండ్రి పొట్టనబెట్టుకున్నాడు. ప్రేమించి పెళ్లిచేసుకున్నా.. తనకు ఆడశిశువు పుట్టిందనే  వార్త వినగానే ఆ దుర్మార్గపు తండ్రి.. పసికందును ప్రాణం తీసేశాడు. 
 
పుట్టి ఐదు రోజులే అయ్యాయి. బిడ్డతల్లి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిందో లేదో.. బిడ్డను  తండ్రి దిలీప్ వాటర్‌టాంక్‌లో పడేసి చంపేశాడు. కాగా రేఖ, దిలీప్ దంపతులు ప్రొద్దుటూరు సిటీ, శ్రీనివాస్ నగర్లో నివాసముంటున్నారు. 
 
గత ఏడాది ప్రేమవివాహం చేసుకున్న వీరిద్దరికి ఆడశిశువే తొలి సంతానంగా జన్మించింది. కానీ పుట్టిన ఐదు రోజుల్లోనే ఆ శిశువు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments