Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్‌కు కలిసిన యువ రైతు.. సమస్యలపై వినతిపత్రం (Video)

ఠాగూర్
మంగళవారం, 17 డిశెంబరు 2024 (17:33 IST)
రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు హిందూపురం నుంచి మంగళగిరి వరకు ఎడ్ల బండిపై వచ్చిన ఓ యువ రైతు ఎట్టకేలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంగళవారం కలిశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుగా నవీన్ అనే యువ రైతు ఎడ్ల బండిపై హిందూపురం నుంచి మంగళగిరికి వరకు 27 రోజుల పాటు 760 కిలోమీటర్లు ప్రయాణించి సురక్షితంగా చేరుకున్నారు. 
 
మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఆయన గత రెండు రోజులుగా పడిగాపులు కాస్తున్న విషయాన్ని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయం పవన్ దృష్టికి వెళ్లడంతో మంగళవారం ఉదయం రైతు నవీన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతుల సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతులు బాగు కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 
 
పవన్‌తో భేటీ అనంతరం రైతు నవీన్ మాట్లాడుతూ, రైతు సమస్య పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్‌ సానుకూలంగా స్పందించారన్నారు. ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ముఖ్యంగా దళారీ వ్యవస్థ లేకుండా చేస్తామని మాట ఇచ్చారని నవీన్ హహర్షం వ్యక్తం చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

ఆర్.ఆర్.ఆర్. బిహైండ్, బియాండ్ వీడియోను విడుదలచేస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి

కె.సి.ఆర్. (కేశవ చంద్ర రమావత్) కు పార్ట్ 2 కూడా వుంది : రాకింగ్ రాకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments