Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురంలో జగన్‌కు స్వాగతం పలికింది నకిలీ కాపులా?

తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పాదయాత్రకు కాపుల సెగ తగులుతూనే ఉంది. కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరిని జగన్ ప్రకటించాలని నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్నారు. అయితే తాజాగా పిఠాపురం నియోజకవర్గం ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ను కలిసి కొందరు కాపు సామాజికవర్గ నే

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (21:36 IST)
తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పాదయాత్రకు కాపుల సెగ తగులుతూనే ఉంది. కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరిని జగన్ ప్రకటించాలని నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్నారు. అయితే తాజాగా పిఠాపురం నియోజకవర్గం ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ను కలిసి కొందరు కాపు సామాజికవర్గ నేతలు కృతజ్ఞతలు తెలియజేశారని, జగన్‌ను సన్మానించేందుకు వచ్చిన కాపు నేతలతో వైయస్ జగన్ మాట్లాడినట్టు కొన్ని ఫోటోలు, వీడియోలు హల్చల్ చేస్తున్నాయి.
 
జగన్ మోహన్ రెడ్డిని కలిసిన నేతలు నిజంగా కాపు నేతలు కాదని, వారిని తమ ప్రాంతంలో ఎప్పుడూ చూడలేదంటూ వాపోతున్నారు స్థానిక కాపులు. ఈ నకిలీ కాపులను ఎక్కడ నుంచి తీసుకొచ్చారో వైసీపీ పార్టీకే తెలియాలంటున్నారు. ఇందులో నిజమేమిటో అవాస్తవమేమిటో తేలాల్సి వుంది మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెల్ ఫోన్లు రెండూ ఇంట్లో వదిలేసి రాంగోపాల్ వర్మ పరార్? ఇంటి ముందు పోలీసులు

ఆ ఫ్యామిలీస్ కీ వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ కనెక్ట్ అవుతుంది : డైరెక్టర్ ఇ సత్తిబాబు

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments