Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెంట్ షాక్... చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగు మృతి.... 12 ఏనుగుల ఘీంకారం

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (10:12 IST)
చిత్తూరు జిల్లా రామాపురంతండాలోని నక్కలగుట్ట వద్ద కరెంట్ షాక్ తగిలి శుక్రవారం తెల్లవారుజామున ఒక అడవి ఏనుగు మృతి చెందింది. తోటి ఏనుగు మృతి చెందడంతో 12 గజరాజులు మృతి చెందిన ఏనుగు చుట్టూ చేరి ఘీంకారాలు చేస్తున్నాయి. 
 
దీంతో ఆ సమీప గ్రామాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనల వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా  సమాచారం అందుకున్నప్పటికీ అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో పోలీసులు, అటవీ శాఖ అధికారులు సైతం సంఘటనా స్థలానికి వెల్లేందుకు వెనుకాడుతున్నట్టు సమాచారం. 
 
కొంతమంది దుండగులు వన్యప్రాణుల కోసం విద్యుత్ వైర్లను అమర్చారు. ఆ విద్యుత్ వైర్లు తగిలి ఏనుగు షాక్తో మృతి చెందిందని అధికారులు భావిస్తున్నారు. కాగా అడవిలో నుంచి దారి తప్పి బయటకు వచ్చిన ఒక ఏనుగుల గుంపు గత రెండు వారాలుగా చిత్తూరు జిల్లాలో సంచరిస్తున్న విషయం తెలిసిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments